Monday, May 27, 2024

కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు..

మెదక్ : కొండ పోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు మంత్రి హరీశ్ రావు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదలతో తీరనున్నాయి. జలాల విడుదల తో గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గంలో 11 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల పట్ల గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement