Sunday, June 9, 2024

IPL Final | హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం.. ఐపీఎల్ 17 కప్ సొంతం

ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో ఈజీ విక్టరీని సొంతం చేసుకుంది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ను కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు.. దీంతో ఎస్‌ఆర్‌‌హెచ్ 133కే ఆలౌట్ అయ్యింది. ఇక ఛేజింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు 114 పరుగుల టార్గెట్‌ను 10.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు.

ఓపెన‌ర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (39 : 32బంతుల్లో 5X4, 2X6) రాణించగా.. వెంకటేష్ అయ్యర్ (52 నాటౌట్: 22 బంతుల్లో 4X4, 3X6) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6 నాటౌట్ : 3బంతి 1X4)తో టీమ్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తారు. కాగా, ఐపీఎల్‌లో చెన్నై కోల్‌కతా విజేతగా నిలవడం ఇది మూడోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement