Friday, April 26, 2024

20 మిలియన్ల వ్యూస్ తో అదరగొట్టిన జ్వాలా రెడ్డి

హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ సినిమా కూడా చేస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా నటించబోతున్నాడు. అలాగే హీరోయిన్ తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా నటించబోతోంది.

మసకబారిన ప్రతిష్ఠ…మళ్ళీ రావాలి !! నాగబాబు

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన జ్వాలా రెడ్డి సాంగ్ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. తాజాగా 20 మిలియన్ల వ్యూస్ ను ఈ పాట సాధించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మంగ్లీ, శంకర్ బాబు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఏప్రిల్ 2 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

- Advertisement -
YouTube video

ఇక్కడ లోకల్ !! నాన్ లోకల్ లేదు!! బండ్ల గణేష్ ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement