Wednesday, May 8, 2024

యువ‌కుడి దారుణ హ‌త్య‌

పొన్నూరు : మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో యువకుడు దారుణ హ‌త్య‌కు గురయ్యారు. సంఘటనా స్థలానికి పొన్నూరు రూరల్ పోలీసులు చేరుకుని మృతుడు మేర‌కు కుమార్ (22)గా గుర్తించారు. అక్రమ సంబంధo నేపథ్యమే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మై ఉంటుందని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మృతదేహాన్ని పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement