Sunday, May 26, 2024

Breaking: నిలిచిపోయిన రాజశేఖర్ సినిమా శేఖర్

నటుడు రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ సినిమా అన్ని థియేటర్లలో నిలిచిపోయింది. రాజశేఖర్ హీరోగా జీవిత డైరెక్షన్ లో విడుదలైన చిత్రం శేఖర్. ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశించినా డబ్బులు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement