Monday, May 13, 2024

ఉపాధ్యాయుడికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డ్..

మెదక్ : జిల్లా రామాయంపేట మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు లంబాడా భాష పైన అధ్యయనం చేసినందుకు dr. శ్రీను భూక్య అనే ఉపాధ్యాయునికి ఇంగ్లీష్ .. ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డును పొందారు. లంబాడా భాష యొక్క గ్రామర్ మరియు భాష యొక్క ప్రాధాన్యత గురించి అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్తులో లంబాడీ భాష యొక్క స్క్రిప్ట్ కి ఎంతగానో విలువైన సమాచారం అందించే విధంగా తీసి రాశారు. ఒకవైపు మోడల్ స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తూ మరోవైపు లంబాడ భాషపై అధ్యయనం చేసి డాక్టరేట్ అవార్డు పొందినందుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ “హమ్ తుల్ జమాల్ హస్ర”హర్షం వ్యక్తం చేశారు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అందరూ డాక్టరేట్ పొందిన శ్రీను భూక్య ఉపాధ్యాయునికి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement