Wednesday, May 8, 2024

Breaking: బర్త్ డే వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు.. కలెక్టర్ సీరియస్

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత శైలేందర్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆఫీసర్స్ క్లబ్ లో రికార్డింగ్ డ్యాన్సులు, అసభ్యకర డ్యాన్సుల ప్రదర్శన చేశారు. ఈ బర్త్ డే వేడుకలకు టీఆర్ఎస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే రికార్డింగ్ డ్యాన్సుల ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీరియస్ అయ్యారు. ఈ రికార్డింగ్ డ్యాన్సుల వీడియో బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement