Sunday, May 19, 2024

TS : బస్తీనాలాల్లో కొట్టుకొచ్చిన డెడ్​బాడీలు

నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లాయి. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో గుర్తుతెలియని రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి.

- Advertisement -

విషయం తెలుసుకున్న బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం అక్కడికి చేరుకొని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement