Saturday, July 27, 2024

SRH VS PBKS :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్‌

సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ మధ్య హైదరాబాద్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ టాస్‌గెలిచింది. ముందుగా బ్యాంటింగ్ దిగేందుకు నిర్ణ‌యించుకుంది. స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ గెలిస్తే 17 పాయింట్లతో ముందడుగు వేస్తుంది.

అప్పుడు రాజస్థాన్ యథాతథంగా తన తర్వాత మ్యాచ్ ఓడిపోతే, ప్లే ఆఫ్ లో టాప్ 2కి వెళుతుంది. ఇది తమకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. లేదు ఓడినా వచ్చిన నష్టమేమీ లేదు. ఉన్న స్థానంలోనే ఉంటుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్.

- Advertisement -

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రోసౌవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(w/c), అశుతోష్ శర్మ, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement