Wednesday, May 8, 2024

TS: స‌ర‌స్వ‌తి మాతను ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠ‌ల్

నిర్మల్, ప్ర‌భ‌న్యూస్ః వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎం ఎల్ సి దండే విఠల్, అసిఫాబాద్ మాజీ ఎం ఎల్ ఏ ఆత్రం సక్కు తో కలిసి బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement