Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

బుధవారం (08-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అమావాస్య ఉదయం 8.39
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 1.49
వర్జ్యం : ఉదయం 1.23 నుండి 2.55
దుర్ముహుర్తం : ఉదయం 11.23 నుండి 12.11
అమృతకాలం : ఉదయం 9.16 నుండి 10.47
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement