Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం (2-1-2022)

ఆదివారం (2-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : అమావాస్య రాత్రి 12.26
నక్షత్రం : మూల సాయంత్రం 4.47
వర్జ్యం : సాయంత్రం 3.17 నుంచి 4.47 తి.రా 1.45 నుంచి 3.14
దుర్ముహూర్తం : సాయంత్రం 5.10 నుంచి 5.58
అమృతకాలం : ఉదయం 10.49 నుంచి 12.18
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement