Tuesday, July 23, 2024

pushpa 2 సెకండ్ సింగిల్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌..

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సీక్వెల్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ సింగిల్ ‘‘పుష్ప పుష్ప” సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక దీంతో ఈ మూవీ రెండో పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, దీనిపై మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. పుష్ప నెక్స్ట్ సాంగ్ పై రేపు ఉదయం 11 గంటల 7 కు అనౌన్స్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement