Monday, May 27, 2024

నేటి కాలచక్రం (3-4-2021)

శనివారం 3-4-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి ఉదయం 11.11
నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 8.43
అమృత కాలం : రాత్రి 1.18 నుంచి 2.48
వర్జ్యం : రా.తె 5.52 నుంచి..
దుర్ముహూర్తం : ఉదయం 6.10 నుంచి 7.46
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement