Monday, May 27, 2024

కాజల్’ లేటెస్ట్ ఫొటోషూట్

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయింది హీరోయిన్ కాజల్ అగర్వాల్.  వివాహం తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాజల్ అప్పుడప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా హాట్ ఫొటోషూట్‌లో పాల్గొన్న కాజల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హాట్ లుక్‌లో ఉన్న కాజల్ గ్లామర్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాజల్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య మూవీలో నటిస్తోంది. విశ్వ నటుడు కమల్ హాసన్ తో భారతీయుడు2లో కూడా నటిస్తోందీ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement