Thursday, May 2, 2024

Tungaturthi – బిజెపి అభ్య‌ర్ధి క‌డియం నామినేష‌న్ దాఖ‌లు ..

తిరుమలగిరి నవంబర్ 9 ప్రభా న్యూస్ – తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ లో భాగంగా గురువారం నాడు తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం రామచంద్రయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డికి సమర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ , బిజెపి నేత‌ల బూర నర్సయ్య గౌడ్ సంకినేని రవీందర్రావు కడియం కళ్యాణ్ చందర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement