Sunday, May 26, 2024

ADB : చెన్నూర్‌లో కాంగ్రెస్ నేత‌ల పూజలు

చెన్నూర్, ప్రభన్యూస్: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో చెన్నూర్‌లోని అగస్తేశ్వర ఆలయంలో వంశీ భారీ మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్ నాయ‌కులు పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో చెన్న సూర్య నారాయణ, హేమవంత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, నాయకులు కార్యకర్తలున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement