Wednesday, May 1, 2024

Ayesha Khan : కిర్రాక్ సెల్ఫీ….

తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లను ఇప్పుడు ఒక ఊపు ఊపేస్తున్న పేరు ఆయేషా ఖాన్. అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఒక్కసారిగా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. విపరీతమైన ఫాలోయింగ్ ను దక్కించుకుంది. యూత్ కలల రాణి గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ ముంబై బ్యూటీ కోసమే వెతికేస్తున్నారు యూత్. అంతలా ఈ అమ్మడు కుర్రకారును అల్లాడిస్తోంది.

- Advertisement -

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. చీరలతో పాటు మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. గ్లామర్ షోతో అలరిస్తుంటోంది. తాజాగా క్రేజీ మిర్రర్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. మోత మోగిపోద్ది సాంగ్ ఔట్ ఫిట్ లో దిగిన పిక్ తో నెట్టింట హీట్ పుట్టించింది. వైట్ కలర్ డ్రెస్ లో ఎద అందాలతో కవ్విస్తోంది. నాభిపై ఉన్న వడ్డాణం, సన్నని పైట ఆమె అందాన్ని మరింత పెంచాయి. మరో పిక్ లో బ్లూ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో లాంగ్ సెల్ఫీ తీసుకుని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆయేషా ఖాన్ పిక్స్.. నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ నయా లక్కీ గర్ల్ గ్లామర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement