Wednesday, May 8, 2024

ఆఫ్రిక‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మున్నాభాయ్

బాలీవుడ్‌లో గొప్ప న‌టుల‌లో ఒక‌రు సంజ‌య్‌ద‌త్ ఆయ‌న చాలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించారు. తాజాగా ఆయ‌న‌ను అరుదైన గౌరవం ల‌భించింది. టాంజానియా దేశంలోని జాంజిబార్ సినీ రంగానికి పర్యాటక అంబాసిడర్‌గా సంజ‌య్ ద‌త్‌ నియామకమయ్యారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సంజ‌య్‌ని నియ‌మించుకున్నారు.
సంజయ్ టాంజానియా ప్రధానమంత్రిని కలుసుకున్నారు. అతనితో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement