Saturday, December 7, 2024

రచ్చబండలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్

వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కొత్తపల్లి మండలం నగునూర్ గ్రామంలో శనివారం ఉదయం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నాం ప్రభాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పతకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డి, పెంచాల లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement