Saturday, May 25, 2024

Vemulawada – రాజన్నను దర్శించుకున్న ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు

సుప్రసిద్ధ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు తో పాటు రాజరాజేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement