Tuesday, May 7, 2024

NZB : మిస్టర్ డెవలప్మెంట్…యువకుల వినూత్న ప్రచారం

నిజామాబాద్ సిటీ, అక్టోబర్29 (ప్రభన్యూస్):
ఎన్నికలు అనగానే మొదట గుర్తుకొచ్చేది నేతల ప్రచారం. నిజామాబాద్ నగరాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది మిస్టర్ డెవలప్మెంట్ గా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల పేరు తెచ్చుకున్నారు. మిస్టర్ డెవలప్మెంట్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ పై మైనార్టీ యువకులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

మిస్టర్ డెవలప్మెంట్ నగరానికి చేసిన అభివృద్ధిపై యువకులు టీ షర్ట్లు ధరించి ఇంటింటా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై నగర అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తున్నారు. మిస్టర్ డెవలప్మెంట్ టీషర్టులతో యువకుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement