Monday, May 13, 2024

NLG : హుజుర్‌న‌గ‌ర్‌లో ఉత్త‌మ్ కుమార్ విజ‌యం

హుజుర్‌న‌గ‌ర్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి విజ‌యం సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఆయ‌న త‌న స‌మీప బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై సుమారు 47వేల మోజార్టీతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement