Monday, April 29, 2024

NZB: బాన్సువాడలో స్పీకర్ పోచారం విజయం…

బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై సుమారు 4700 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. స్పీకర్ గా పోటీ చేసి ఓటమి పొందుతారనే చరిత్రను పోచారం తన గెలుపుతో తప్పని నిరూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement