Saturday, April 27, 2024

HYD : సికింద్రాబాద్‌లో ప‌ద్మారావు విజ‌యం

సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ప‌ద్మారావు విజ‌యం సాధించారు. ఆయ‌న త‌న స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్థి సుమారు 22వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ విజ‌యంతో ఆయ‌న హ్యాట్రిక్ సాధించిన‌ట్ల‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement