Wednesday, May 1, 2024

TS: సీపీఎంకు శృంగభంగం..17సీట్లలోనూ డిపాజిట్ల గల్లంతు

తెలంగాణ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీచేసిన సీపీఎంకు నిరాశే మిగిలింది. మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపినా.. కనీసం ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కనీసం వెయ్యి ఓట్లు కూడా తెచ్చులేకపోయారు. ఆయనకు కేవలం 936 ఓట్లు రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement