Saturday, May 4, 2024

Jamping: జంపింగ్ కాంగ్రెస్ .. అభ్య‌ర్థుల‌కు ఘోర‌ప‌రాభ‌వం

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులుగా గెలిచి బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన నేత‌ల‌కు ఈ ఎన్నిక‌లు చేధుఅనుభ‌వాన్ని మిగిల్చాయి. మొత్తం 10మంది అభ్య‌ర్థులు బీఆర్ఎస్ అభ్య‌ర్థులుగా పోటీ చేసి ప‌రాజ‌యం పొందారు.

ఓడిపోయిన వారిలో ఎల్లారెడ్డి అభ్య‌ర్థి జాజుల సురేంద‌ర్‌, తాండూర్ అభ్య‌ర్థి రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ అభ్య‌ర్థి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, న‌కిరేక‌ల్ అభ్య‌ర్థి చిరుమ‌ర్తి లింగ‌య్య‌, పిన‌పాక అభ్య‌ర్థి రేగకాంతారావు, భూపాల‌ప‌ల్లి అభ్య‌ర్థి వెంక‌ట‌ర‌మ‌ణ‌రెడ్డి, కొత్త‌గూడెం అభ్య‌ర్థి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావు, ఇల్లందు అభ్య‌ర్థి హ‌రిప్రియ‌లు ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement