Friday, May 17, 2024

RCB vs GT | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (శనివారం) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ‌– గుజరాత్ టైటన్స్ జట్టు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుని గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇక ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాంనుంది.

జట్ల వివరాలు :

గుజరాత్ టైటాన్స్ :

శుభమాన్ గిల్ (c), వృద్ధిమాన్ సాహా (wk), బి సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ జగ్దూసాకుమార్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, వైషాక్ విజయ్‌కుమార్, స్వప్నిల్ సింగ్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, మహిపాల్ లోమ్రోర్, ఆకాష్ దీప్

గుజరాత్ టైటాన్స్: విజయ్ శంకర్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, సందీప్ వారియర్, శరత్ బిఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement