Wednesday, May 1, 2024

Breaking: మంత్రి తలసాని ఘన విజయం

సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నీలిమపై సుమారు 24వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement