Sunday, May 26, 2024

Utnoor – ఎడ్లబండి – బైక్ ఢీ – యువకుడి మృతి

:ఉట్నూర్ జనవరి 14 (ప్రభన్యూస్) అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని సెంట్పాల్ స్కూల్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై ఎడ్ల బండిని బైక్ ఢీకొంది . ఈ ప్రమాదం లోచందు అనే యువకుడు మృతి చెందినట్లు ఉట్నూర్ ఎస్ఐ మనోహర్ తెలిపారు.

ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారంగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని బైక్ ఢీకొంది కొత్తగూడ కొలం గూడ చెందిన చందు అక్కడికక్కడే మృతి చెందాడు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. తీవ్ర గాయాలైన యువకునికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement