Friday, June 14, 2024

సమతా మూర్తిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

మధ్య ప్రదేశ్. ముఖ్యమంత్రి శ్రీమాన్ మోహన్ యాదవ్ గారు ఈ రోజు సాయంత్రం సమతామూర్తి స్ఫూర్తి
కేంద్రమును దర్శించుకున్నారు. 108 ఆలయాలను, స్వర్ణ రామానుజులను సేవించుకున్నారు.అనంతరం
శ్రీ చిన్నజీయర్ స్వామివారిని సేవించుకుని, వారి ఆశీస్సులు అందుకున్నారు. సుమారు 3.30 గంటల సమయం వారు ఆశ్రమంలో గడిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement