Sunday, May 12, 2024

HYD: ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడికి సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ యత్నించింది. పోడుభూముల హక్కు పత్రాల సాధనకై నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement