Thursday, May 30, 2024

AP : నేడు పులివెందుల‌కు సీఎం జ‌గ‌న్

నేడు కడప జిల్లాకు పయనం కానున్నారు సీఎం జ‌గ‌న్‌. విజయవాడ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులకు వెళ్లానున్నారు. అక్క‌డ రాత్రి తన స్వగృహంలో బస చేయనున్నారు. రేపు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు సీఎంజ‌గ‌న్‌.

- Advertisement -

ఉదయం పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం జగన్. అనంతరం 10 గంటలకు గన్నవరం బయలుదేరి వెళ్ళనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement