Tuesday, May 14, 2024

కొలన్ రాఘవరెడ్డికి ఘన నివాళి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మాజీ సర్పంచ్ కొలను రాఘవరెడ్డి కి కుటుంబ సభ్యులు ఘన నివాళ్ళు అర్పించారు.. రాఘవ రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ రోడ్డు లోని విగ్రహానికి, ఆయన సమాదికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ కార్యక్రమంలో కోలన్ రాఘవ రెడ్డి గారి మనవళ్లు కొలన్ అభిషేక్ రెకొలన్ రాఘవ రెడ్డిడ్డి , కొలన్ రిషికేష్ రెడ్డి పాల్గొని రాఘవ రెడ్డి సేవలను వారు కొనియాడారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement