Thursday, May 9, 2024

ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురువు దశ రథం ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మనోహర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మహేందర్, మదునయ్య, రవీందర్, మొండయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీనివాస్, సత్యం తో పాటు పలువురు పాల్గన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement