Tuesday, May 28, 2024

TS: మంత్రి పొన్నం ప్రభాకర్‌ జన్మదిన వేడుకలు..

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్‌: కరీంనగర్‌ లోని పొన్నం కాంప్లెక్స్‌ లోని తన నివాసంలో రాష్ట్ర‌ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా కరీంనగర్‌ రాజరాజేశ్వరి క్షేత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు చేశారు.

జన్మదిన వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ జన్మదినం సందర్భంగా బుర్ర సతీష్‌ రాసిన నల్గొండ గద్దర్‌ నర్సన్న గానంతో పాడిన సాంగ్‌ సీడీని విడుదల చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement