Friday, July 26, 2024

TG | 10 స్టార్టప్‌ కంపెనీల ఎంపిక.. టీ-హబ్‌ నుంచి ప్రోత్సాహకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీ హబ్‌ స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. కొత్తగా 10 స్టార్టప్‌లను ఎంపిక చేసింది. టీ హబ్‌, ఎన్‌ఎస్‌డీసీ, హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో ఆ కంపెనీలకు నిధులను అందజేయనున్నాయి. మొత్తం 369 అఫ్లికేషన్‌ల నుంచి 10 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. క్యూనోమియల్‌, కార్మిన్‌, క్రియన్‌ వర్సిటీ, హమ్‌లాగ్‌ జాబ్స్‌, వృద్ధీ ఇన్నోవేషన్స్‌, ఎడుబుక్‌, ఆన్‌లైన్‌ సాథీ, హౌబీ, స్కై స్కిల్‌ అకాడమీ, ది క్యూబ్‌ వాటిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement