Wednesday, May 8, 2024

పవర్‌ స్టార్‌ అభిమానుల సంబరాలు..

పెద్దపల్లిరూరల్‌: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌సాబ్‌ చిత్రం విడుదల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక శ్రీనివాస థియేటర్‌ వద్ద అభిమానులు పవన్‌ భారీ ఫ్లెక్సీతో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement