Saturday, April 27, 2024

ప్రత్యేక ప్రార్థనలు..

అల్వాల్ : ఈస్టర్‌ను పురస్కరించుకొని అల్వాల్‌సర్కిల్‌ వెంకటాపురం డివిజన్‌లోని భూదేవినగర్‌లో వెలసిన సలేమ్‌ ప్రేయర్‌ హౌస్‌ నందు ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. ఈమేరకు నిర్వహించిన ఇట్టి ప్రార్థనల్లో కార్పోరేటర్‌ సబితాఅనిల్‌కిశోర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేయర్‌ హౌస్‌ నిర్వాహకులు కార్పోరేటర్‌ దంపతులను ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలను అందజేశారు. ఈకార్యక్రమంలో ఫాస్టర్‌ నర్సయ్య, డివిజన్‌ తెరాస అధ్యక్షుడు అనిల్‌కిశోర్‌గౌడ్‌, పార్టీ నాయకులు వెంకటేష్‌, ప్రభాకర్‌, సంతోష్‌, మోసిన్‌, శ్రీనివాస్‌, పెంటన్న, సలీమ్‌, శాంతు, తదితరులు పాల్గొన్నారు. -ప్రభన్యూస్‌, అల్వాల్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement