Saturday, April 27, 2024

భోలక్ పూర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు..

కవాడిగూడ : ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా భోలక్‌పూర్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ సందర్భంగా పాస్టర్‌ ఆశిర్వాదాలు తీసుకున్నారు ముషీరాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, టిఆర్‌ఎస్‌ నేతలు, క్రిస్టియన్‌ సోదరీ సోదరులు తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement