Saturday, April 27, 2024

ఆంధ్రప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మణికొండ చైర్మన్, వైస్ ఛైర్మ‌న్

ఆంధ్రప్రభ క్యాలెండర్, డైరీని మణికొండ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ కే.నరేందర్ రెడ్డి లు ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో కమీషనర్ పాల్గుణ‌ కుమార్, కౌన్సిలర్ లు లక్ష్మీ నారాయణ, ముత్యాలు, తాజుద్దీన్, రవికాంత్ రెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ ఆర్ ఎం ప‌సునూరి ర‌మేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement