Saturday, April 27, 2024

హైదరాబాద్ కు మనిహారంగా అంబేద్కర్ విగ్రహం

హైదరాబాద్ మహానగరానికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మనిహారంగా మారనుందని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల బృందం పేర్కొంది. బుధవారం ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలి, ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దాసరి మనోహ రెడ్డి, రాజయ్య, పుట్ట మధుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement