Wednesday, May 8, 2024

TS: తెలంగాణ జాతిపిత కొండాలక్ష్మణ్ బాపూజీ.. మంత్రి గంగుల

తెలంగాణ జాతిపిత కొండాలక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి గంగుల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement