Wednesday, May 22, 2024

Corona: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. తస్మాత్ జాగ్రత్త

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. డెల్టా ఏ వై 4.2 వైరస్ గా దీనిని నిర్ధారించారు. డెల్టా వేరియంట్లో 66 పైగా వేరియంట్లు ఉండగా.. అన్నింటిలో కంటే ప్రమాదకరమైన వేరియంట్ ఇదేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత డెల్టా వేరియంట్ తో పోల్చి చూస్తే 15% వేగంగా ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 48 ఏళ్ల ఓ వ్యక్తికి, 22 ఏళ్ల యువతికి ఈ డెల్టా వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే, దీనిపై తెలంగాణ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.

ఇది కూడా చదవండి: యాదాద్రికి 3 కిలోల బంగారం.. మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం

Advertisement

తాజా వార్తలు

Advertisement