Friday, April 26, 2024

Breaking : వార్డ్ కౌన్సిల‌ర్ దారుణ హ‌త్య

మహబూబాబాద్ జిల్లా : పట్టణం లోని 8 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవిని దారుణంగా హత్య చేశారు..
గుర్తు తెలియని వ్యక్తులు ర‌విని గొడ్డలి తో నరకి చంపారు ..దాంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement