Sunday, May 12, 2024

బూదకలాన్‌లో బోర్‌వెల్‌కు మరమ్మత్తులు

బెల్లంపల్లి, : మండలంలోని బూదకలాన్‌ గ్రామపంచాయితీ 10వ వార్డులో సర్పంచ్‌ కోట లక్ష్మి అశోక్‌ ఆధ్వర్యంలో పాడైపోయిన ప్రధాన బోర్‌వెల్‌కు మరమ్మత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కోట అశోక్‌, వేణు, రమేష్‌, థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement