Wednesday, May 8, 2024

మంత్రి ఉషశ్రీ చరణ్ ని -మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీపీ

బెలుగుప్ప ప్రభా న్యూస్ : రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ని.. బెలుగుప్ప మండల ఎంపిపి పెద్దన్న మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి అయి కళ్యాణదుర్గం కి వచ్చిన సందర్భంగా ఎంపీపీ పెద్దన్న మంత్రి ఉష శ్రీ చరణ్ నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పెద్దన్న మంత్రి తో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement