Thursday, May 2, 2024

Breaking : విద్యార్థి సంఘాల చ‌లో విజ‌య‌వాడ‌లో ఉద్రిక్త‌త – ప‌లువురి అరెస్ట్

విద్యార్థి సంఘాల చ‌లో విజ‌య‌వాడ‌లో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన ఎస్ ఎఫ్ ఐ నాయ‌కులు..ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజ‌య‌వాడ లెనిన్ సెంట‌ర్ వ‌ద్ద ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అనుమ‌తి లేద‌ని విద్యార్థుల‌ను అడ్డుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement