Sunday, May 26, 2024

Breaking: పాతబస్తీలో కాల్పులు

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అఫ్సర్ అనే వ్యక్తి ఓ బాలుడిపై గన్ తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement