Friday, April 26, 2024

Flash: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నరేళ్ల అనస్ అహ్మద్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయపడ్డాడు. బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement